Surprise Me!

Trump Tariffs : నోబెల్ శాంతి బహుమతి కోసం పంతం పట్టిన ట్రంప్ | Nobel Peace Prize | Oneindia Telugu

2025-08-08 94 Dailymotion

Trump Tariffs : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతిని కోరుకుంటున్నారు. తాను ప్రపంచ శాంతిదూతను అని చెప్పుకుంటూ నోబెల్‌కు అర్హుడనని అంటున్నారు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చి శాంతి నెలకొల్పిన ఘనత తనకే దక్కుతుందంటూ, దీని కారణంగా తనకు నోబెల్ శాంతి బహుమతి కోరుకుంటున్నారు. అందుకు భారత్ అంగీకరించడం లేదని, యుద్ధ పరిస్థితులను సద్దుమణిగించిన ఘనత ట్రంప్ కే దక్కుతుందని భారత్ ప్రపంచ దేశాలకు చెప్పడంలేదని కోపంతో సుంకాలు భారాన్ని భారత్ పై మోపారు ట్రంప్.

US President Donald Trump has openly expressed his desire to win the Nobel Peace Prize, calling himself a messenger of global peace. He claims credit for brokering the ceasefire between India and Pakistan, saying this historic step to reduce tensions should earn him the prestigious award. However, Trump is reportedly unhappy that India has not recognized or announced his role to the world. In retaliation, he imposed heavy tariffs on India, sparking fresh diplomatic friction. Watch to learn the full story behind Trump’s Nobel Peace Prize claim and the India–US trade tensions.

#AFP #DonaldTrump #NobelPeacePrize #IndiaUSRelations #TrumpNews #TradeTensions #IndiaPakistan #Ceasefire #WorldPolitics #BreakingNews #USIndiaTrade #TrumpUpdates

Also Read

ఆ దేశ అధ్యక్షుడి అరెస్ట్‌పై ట్రంప్ బంపరాఫర్.. కారణం ఇదే? :: https://telugu.oneindia.com/news/international/trump-s-50-million-bounty-on-venezuelan-president-maduro-bigger-than-bin-laden-447037.html?ref=DMDesc

రష్యా నుంచి చమురు దిగుమతి ఆపేస్తే భారత్ కు ఎంత నష్టం..? :: https://telugu.oneindia.com/news/international/india-s-russian-oil-dilemma-economic-gains-vs-geopolitical-costs-447027.html?ref=DMDesc

ప్రమాదంలో భారత్-యూఎస్ బంధం?.. అమెరికన్ సెనేటర్ల వార్నింగ్! :: https://telugu.oneindia.com/news/international/is-the-india-us-relationship-in-danger-american-senators-issue-warning-over-tariffs-447023.html?ref=DMDesc



~PR.358~HT.286~CA.240~